28వ అభివృద్ధికి కృషి చేస్తా. కౌన్సిలర్ తేగలపల్లి రవి చంద్రారెడ్డి
28వ వార్డు అభివృద్ధి కృషి చేస్తా. కౌన్సిలర్ తేగలపల్లి రవి చంద్రారెడ్డి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; 28వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ తేగలపల్లి రవిచంద్ర రెడ్డి అన్నారు. సోమవారం ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో నూతనమున్సిపల్ కౌన్సిలర్ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ సందర్భంగా 28వ వార్డు కౌన్సిలర్ తీగలపల్లి రవిచంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహాయ సహకారాలతో 28వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా