BREAKING
వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు నేపాల్‌లో ఐఐటీ ఆఫ్‌షోర్ క్యాంపస్ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి - అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ గ్రామీణ అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే – నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్. సముద్ర జీవవైవిధ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం - డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తాం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి బిస్లెరీ నీరు సురక్షితమే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణ ఆదేశాలపై కంపెనీ కీలక స్పందన

జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

Select Suryaa Now
జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
సూర్య బాల్కొండ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.