BREAKING
దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ

విజేతలకు బహుమతులు పంపిణీ

Select Suryaa Now
విజేతలకు బహుమతులు పంపిణీ

మర్రిపాడు మేజర్ న్యూస్: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మర్రిపాడు శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో సోమవారం  కేజీబీవీ, మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ అంశాల పోటీల విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి విద్యార్థులచే వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించి పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ చిన్నారులను క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వెళ్ళునట్లు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం కేజీబీవీలో ఎస్ ఓ లక్ష్మీదేవి, తెలుగు పండిట్ భాగ్యలక్ష్మి, మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులును జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతి కుమారి పక్షాన గ్రంథాలయ అధికారి నారాయణరావు శాలువాలతో సత్కరించి పోటీలలో గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.