BREAKING
దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

Select Suryaa Now
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
సూర్య, నందిపేట్/డొంకేశ్వర్ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని డొంకేశ్వర్  మండలం నడుకుడ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో, ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డి సహకారంతో గ్రామానికి చెందిన తొమ్మిది మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 25 మందికి పెన్షన్‌ మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్‌ బట్టు సంజీవ్‌రాజ్‌, ఉపసర్పంచ్‌ కొరొళ్ల మహిపాల్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు. లబ్ధిదారుల తరఫున కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.