BREAKING
నేపాల్ వరదల పునర్నిర్మాణానికి రూ.24 వేల కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజల మద్దతు: టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి పొన్నూరులో ఫెర్టిలైజర్ డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్ పై శిక్షణ కార్యక్రమం........ మాట్లాడుతున్న ఏ డి ఏ వి రామకోటేశ్వరి దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి

విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు

Select Suryaa Now
విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లిలో శ్రీ సీతారామ భద్ర క్షేత్ర దేవాలయం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్టాపనకు సిద్ధమైన సందర్భంగా, దాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి,తను వ్యక్తిగతంగా రెండు లక్షల 16 వేల 216 రూపాయల విరాళాన్ని అందజేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దంపతులను,సోమవారం హిందూ జాగృతి ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించిన నాటి నుండి నిర్మాణం పూర్తయ్యే వరకు పెద్ద ఎత్తున నిధులను సేకరించిన చంద్రకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీతారాముల ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగృతి సభ్యులు రెడ్డిగారి నరేందర్ రెడ్డి,ముఖ్య సలహాదారు తక్కల్ల నరసారెడ్డి,వీడిసి అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణి రాజు, సింగిల్ విండో అధ్యక్షుడు ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ ప్రతినిధులు సందుగారి రవీందర్ రెడ్డి,  నాగరతి భూమ్ రెడ్డి, శేఖర్, నాగర్తి రమేష్ రెడ్డి, నాగర్తి మల్లారెడ్డి, గొల్లపల్లి వినోద్, సింగిరెడ్డి విలాస్ రెడ్డి, నల్ల లింగారెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.