BREAKING
బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం వ్యయ నియంత్రణపై ఫోక్స్‌వ్యాగన్, కార్మిక సంఘాల మధ్య ఉద్రిక్తత ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎమ్మెల్యే మదన్ మోహన్  కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్

ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు.......

Select Suryaa Now
ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........  ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు.......

వరికుంటపాడు మేజర్ న్యూస్

మండలం లోని విరువూరు గ్రామాo ఎస్సి కాలానికి చెందిన గుబిలి ఈశ్రాయేలు శనివారం మర్రిపాడు మండలం చాబోలు వద్ద రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం విధితమే. సోమవారం గుబిలి ఈశ్రాయేల్ కుటుంబానికి  ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనల మేరకు ఈశ్రాయేల్ భార్య నిర్మలకు స్థానిక నాయకులు ఆర్థిక సహాయం చేసి చేయూత అందించారు.ఈ సదర్భంగా మాలెం రామ్మోహన్ రెడ్డి రూ.75,000, పాలకొల్లు భాస్కర్ రెడ్డి రూ.50,000, కత్తులపల్లి రామచంద్ర రెడ్డి రూ.50,000, అలాగే గ్రామానికి చెందిన గౌస్ హున్నేస్ రూ.20,000, మాలెం వంశీ రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు నాయకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.