BREAKING
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

మేయర్ పేషికి కొత్త సిబ్బంది సీసీగా ఇనాయ తుల్ల

Select Suryaa Now
మేయర్ పేషికి కొత్త సిబ్బంది  సీసీగా ఇనాయ తుల్ల

 


నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ 
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఫేషి సూపరింటెండెంట్ గా హెచ్. ఇనాయతుల్ల, ఇన్ డోర్ సి.సి గా వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ ఆర్. దినేష్, ఔట్ డోర్ సి.సి గా వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, దఫేదార్లుగా జి.హేమంత్ కుమార్, ఎమ్. జగదీష్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా బి.సురేష్, అటెండర్ గా సి.హెచ్ లోకేష్ లకు బాధ్యతలను కేటాయిస్తూ కమిషనర్ వై.ఓ నందన్ ఉత్తర్వులను జారీ చేశారు.