BREAKING
దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ

ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం

Select Suryaa Now
ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం
సూర్య, ఆలూరు/నందిపేట్ : ఆలూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్య తరగతి గదిని సోమవారం మండల విద్యాశాఖాధికారి ఎం. నరేందర్‌, గ్రామ సర్పంచ్‌ ముక్కెర విజయ్‌ ప్రారంభించారు. చిన్నారులకు తొలిదశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ తరగతి గదిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళి, ఉపాధ్యాయులు వేద, సంధ్య, ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.