BREAKING
తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్ రేయింబవళ్లు మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం నైట్ కేర్ రొటీన్: రాత్రి వేళ పాటించాల్సిన కీలక సూత్రాలు గ్రామ రెవెన్యూ సేవకుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి - సబ్బెళ్ళ కృష్ణారెడ్డి.

జిటిఎస్‌ ఆలయంలో శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారి దర్శనం

Select Suryaa Now
జిటిఎస్‌ ఆలయంలో శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారి దర్శనం
వెంగళరావునగర్‌, మేజర్ న్యూస్‌:
జిటిఎస్‌ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు.
చండీ హోమంలో పాల్గొన్న దాతలు, భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఈవో గుమ్మడిదల సుధాకర్‌ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ఆలయ సిబ్బంది అవసరమైన చర్యలు చేపట్టారు.