BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

Select Suryaa Now
సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి  : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్ : భవానీపురంలోని పున్నమి ఘాట్ వద్ద అక్టోబర్ 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ మేళాకు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మేళా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే లఖ్‌పతి దీదీలు, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా తాగునీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణమైన నీటినే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. మేళా జరిగే అన్ని రోజుల్లో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా