BREAKING
నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

మిథున రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మిథున రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మిథున రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♊మిధున రాశి… ప్రారంభంలో వృత్తి వ్యవహారాలలో,ఆర్థిక, కుటుంబ అంశాలలో శ్రమ అధికం. మాటలలో ఉద్వేగత, కఠినత పై దృష్టి సారించాలి. భాగస్వామితో చర్చలలో, వృత్తిపరమైన నిర్ణయాలలో ప్రశాంతత ముఖ్యం. నెట్వర్క్ అనుకూలిస్తుంది, ధనాదాయం అనుకూలం, చిన్ననాటి మిత్రుల సహకారం, భూవిషయాలలో, లాభాలలో శ్రమతో కూడిన అభివృద్ధి. మధ్యలో శ్రమ ఒత్తిడి, అధికవ్యయం ప్రశాంతత తక్కువ, నిద్రలేమిని అధిగమించాలి. వృత్తి పరమైన బాధ్యతలు శ్రమ ఆరోగ్యపరమైన ఇబ్బందులకు అవకాశం. తండ్రి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం ఆర్థిక వ్యయములు అధికం. నూతన నిర్ణయాలు ఆలోచనలు. కమ్యూనికేషన్ పై దృష్టి సారించాలి. సంతాన వర్గం కొరకు, ఆత్మీయ మిత్రుల కొరకు ఖర్చులు. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.