andhrapradesh
విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
మెలియాపుట్టి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని సుందరాడ గ్రామంలో సవలాపురం లింగరాజు ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించడంతో పాటు, వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడటం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.