BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...! బొక్కలగుట్టలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి ఖానాపురంలో బాల గ్రామసభ యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక శ్రమదానంతో పురాతన బావి శుభ్రం పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా

ఖానాపురంలో బాల గ్రామసభ

Select Suryaa Now
ఖానాపురంలో బాల గ్రామసభ

ఖానాపురం, మేజర్ న్యూస్, ఖానాపురం గ్రామ పంచాయతీ కార్యాలయయం ఆవరణలో బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ అధ్యక్షత వహించిన ఈ సభలో పిల్లల విద్య, పాఠశాల మౌలిక వసతులు, సెల్ ఫోన్ నియంత్రణ, బాలల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలన, డ్రగ్స్ బారిన పడవద్దనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలే మన భవిష్యత్తు అని, గ్రామాన్ని బాలలకు అనుకూల గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, హెచ్ఎం కుమారస్వామి, వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, వేములపల్లి వెంకట ప్రసాద్ రావు, ఇలపాంగు కొమురమ్మ, గుండ్లపల్లి మంజుల, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;అనిల్ కుమార్, కానాపురం వరంగల్ జిల్లా