BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...! బొక్కలగుట్టలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి ఖానాపురంలో బాల గ్రామసభ యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక శ్రమదానంతో పురాతన బావి శుభ్రం పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా

శ్రమదానంతో పురాతన బావి శుభ్రం

Select Suryaa Now
శ్రమదానంతో పురాతన బావి శుభ్రం

కమలాపూర్ , మేజర్ న్యూస్, స్వచ్ఛ కమలాపూర్‌ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా శనివారం కమలాపూర్ లోని పురాతన రామగుండం భావి శుభ్రం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ సహా వార్డు సభ్యులు ఊరుకోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమం 1వ,2 వ వార్డుల్లో నిర్వహించారు. బావితోపాటు మురికి కాలువలు, రోడ్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అనేక కరువు కాటకాలు వచ్చిన సమయంలో గ్రామాన్ని ఇదే బావి ఆడుకుందని అటువంటి బావిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తుల అందరిపై ఉందన్నారు. శుభ్రం చేసిన బావిని పరిశుభ్రంగా పరిరక్షించుకోవాలని గ్రామస్తులను సర్పంచ్ కోరారు.  ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు మార్క అశోక్, అవునూరి తిరుపతి, పిల్లి సతీష్, ఎండపెల్లి మల్లారెడ్డి, మౌటం నాగరాజు, పుల్ల ఐలయ్య,  బాలసాని కుమారస్వామి, పచ్చిమట్ల కుమారస్వామి, ప్రగతి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొంతకొండ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

రిపోర్టర్; పవన్ కుమార్, కమలాపూర్ హనుమకొండ జిల్లా