BREAKING
విద్య, విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. కంబాలపల్లి భాస్కర్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి

శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి

Select Suryaa Now
శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి

ఖాజీపేట మేజర్ న్యూస్:59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి కే. హరికృష్ణ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1889 నవంబరు 14న జన్మించిన నెహ్రూ పుట్టినరోజును దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నెహ్రూ ఎక్కడికి వెళ్లినా చిన్నారులను ఆప్యాయంగా పలకరించేవారని, ఆయనకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమని గుర్తుచేశారు.
​కార్యక్రమంలో పుస్తక నిక్షిప్త కేంద్రం నిర్వాహకులు పి. వెంకట రవి, వి. శివశంకర్, వీర నరేష్, పాఠకులు ప్రతాప్ రెడ్డి, మాలకొండయ్య, కృష్ణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

బోర్రా శివరామిరెడ్డి సూర్య రిపోర్టర్ ఖాజీపేట