BREAKING
రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం.

Select Suryaa Now
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి పట్టణంలో ఇందిరానగర్-2 వడ్డిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ జయప్రద పాల్గొని గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహార పదార్థాల గురించి అవగాహన కల్పించారు.