BREAKING
విద్య, విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. కంబాలపల్లి భాస్కర్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి

అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ

Select Suryaa Now
అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ

సూర్య బోయినపల్లి.. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ  జన్మదినం పురస్కరించుకొని, తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల గ్రామసభ ఘనంగా జరిగింది. సర్పంచ్ శ్రీమతి గంగాధర కావ్య - లక్ష్మణ్  అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా నెహ్రూ  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బాల,బాలికలతో ఉపన్యాసాలు, పాటలు, స్కిట్స్ వేయించి, పిల్లలకు ప్రోత్సాహక బహుమతులతో పాటు స్వీట్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి  అనీల్ , స్కూల్ పిల్లలు, అంగన్ వాడీ టీచర్లు భారతి , అంజలి , ఆయాలు జంగ లక్ష్మీ, ద్యాగల నర్సవ్వ, విఓఏ జంగ లహరి , గ్రామ పెద్దలు, కారోబార్ కరుణాకర్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాలల గ్రామసభను కన్నుల పండుగగా జరిపి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా సర్పంచ్ కావ్య - లక్ష్మణ్  ధన్యవాదములు తెలియజేశారు.