BREAKING
ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి ఖానాపురంలో బాల గ్రామసభ యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక శ్రమదానంతో పురాతన బావి శుభ్రం పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం విద్య, విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. కంబాలపల్లి భాస్కర్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన  కాంగ్రెస్ నాయకులు

నెల్లికుదురు, మేజర్ న్యూస్, ఇటీవల   గ్రామంలో జరిగిన పండుగకు డప్పు కొడుతూఅకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన హెచ్ రాములు కుటుంబాన్ని శుక్రవారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు సర్పంచ్ పులి వెంకన్న పరామర్శించి రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మాజీజడ్పిటిసి మాట్లాడుతూపేద వర్గానికి చెందినవారు ఎవరైనా ఆపదలోఉంటే వారినితోచిన విధంగా ఆదుకోవాలని, రాములు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్క నాయకులకుధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రత్నపురంయాకయ్య,ఉప సర్పంచ్ మంచాల వెంకన్న,వార్డు సభ్యులు హెచ్ కృష్ణమూర్తి,ఐత ఉపేందర్,మాజీ వార్డు సభ్యులు హెచ్ రవి, రంగస్వామి,సీనియర్ నాయకులుబొల్లం వెంకయ్య, హెచ్ భరత్,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; ప్రసాద్ ,నెల్లికుదురు, మహబూబాద్ జిల్లా