BREAKING
విద్య, విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. కంబాలపల్లి భాస్కర్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి

భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్

Select Suryaa Now
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్

కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలోని కొత్త గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ  చిత్రపటానికి పూలమాలవేసి,వారికి పిల్లలపై ఉన్న ప్రేమ, అనురాగాలను గుర్తు చేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గ్రామ సర్పంచ్ పోలు శ్రీనివాస్ మాట్లాడుతూ. పిల్లలే దేశ భవిష్యత్తు. నేటి బాలలే రేపటి పౌరులు, నాయకులు,శాస్త్రవేత్తలు,డాక్టర్లు. ఉపాధ్యాయులు, ఇంజనీర్లు అని. ప్రతి ఒక్కరూ చిన్నప్పటినుంచే మంచి క్రమశిక్షణ విద్య,సంస్కారం, సేవా భావం అలవర్చుకోవాలని. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం,సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉపసర్పంచ్ చల్ల తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు చిట్యాల సంపత్, గజ్జేల పద్మ -బాల్రెడ్డి,బండి సాత్విక,జాగిరి లక్ష్మీనారాయణ,బస్వరాజ్ జ్యోతి,కార్యదర్శి స్వరూప, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాల్ మహేందర్,ఫీల్డ్ అసిస్టెంట్ ధర్మయ్య,అంగన్వాడీ టీచర్స్,వివోఏలు,ఆశా కార్యకర్తలు,మహిళా సంఘ అధ్యక్షులు,వివిధ పార్టీలకు చెందిన నాయకులు,మహిళలు, యువకులు,ఎస్క్స్ బాల బాలికలు,మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.