BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...! బొక్కలగుట్టలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి ఖానాపురంలో బాల గ్రామసభ యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక శ్రమదానంతో పురాతన బావి శుభ్రం పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా

Select Suryaa Now
గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం  నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్    59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం  విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా

నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్;59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం  విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు కావున MEO నరసింహం  చేతులు మీదగా జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. తదుపరి వారు మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞానబండగరాలు కావున ప్రతిఒక్కరి తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా గ్రంథాలయానికి విచ్చేసి కథలు పుస్తకాలు, న్యూస్ పేపర్ రీడింగ్ అలవర్చుకోవాలని కోరారు.

   ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రోహిణి , జగన్మోహన్ , తనూజ  , బల్లు మోహన్ రావు గారు మరియు గ్రంథాలయ సహాయకురాలు కె.రాములమ్మ,విద్యార్థిని విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్ లబ్బ