BREAKING
జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం

స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది

Select Suryaa Now
స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు   ఇప్పించడమైనది



పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు నందు  శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ నందు లోక్ అదాలత్ మెంబర్ కె కుమారస్వామి, పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ సెక్రెటరీ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తదనంతరం జరిగిన స్పెషల్ లోక్ అదాలత్ నందు చెక్ బౌన్స్ కేసులు 6  పరిష్కరించారు. పరిష్కారం మొత్తం 11 లక్షల 70 వేల రూపాయలు   కక్షిదారులకు ఇప్పించారు.  ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన న్యాయవాదులకు, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారులకు, కక్షిదారులకు న్యాయమూర్తి టి ప్రవళిక కృతజ్ఞతలు తెలియజేశారు.

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల