BREAKING
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి. ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు.విజేతలకు బహుమతులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు మండలంలోని ఆరు గ్రామాల సర్పంచులు కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవం మార్కాపురం నియోజవర్గంలో రెండవ రోజు ముగిసిన పంచాయతీ నామినేషన్ ప్రక్రియ. జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం

నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం

Select Suryaa Now
నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం

నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం

\- ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరణ

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

నన్నూరు గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రూపవాణి ఆదివారం మొదటి వార్డులో గడపగడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ అభివృద్ధికి చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు అందించనున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మొదటి వార్డు సభ్యుడు హమీద్‌తో పాటు షరీఫ్, హరినాథ్, శ్రీపతి, బుజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.