BREAKING
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి. ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు.విజేతలకు బహుమతులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు మండలంలోని ఆరు గ్రామాల సర్పంచులు కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవం మార్కాపురం నియోజవర్గంలో రెండవ రోజు ముగిసిన పంచాయతీ నామినేషన్ ప్రక్రియ. జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం

నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్

Select Suryaa Now
నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్

• కిష్టాపూర్‌ సర్పంచ్ వాసాల నరేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్

సూర్య, జన్నారం : జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ వాసాల నరేష్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకకు నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసాల నరేష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బద్రి నాయక్, మండల ప్రధాన కార్యదర్శి బుర్రగడ్డ జగన్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్ యాదవ్, బీజేవైయం మండల అధ్యక్షుడు రమేష్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, కిష్టాపూర్ గ్రామ వార్డు సభ్యులు చౌక మహేష్, సాయికుమార్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.