BREAKING
కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవం మార్కాపురం నియోజవర్గంలో రెండవ రోజు ముగిసిన పంచాయతీ నామినేషన్ ప్రక్రియ. జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం

ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన

Select Suryaa Now
ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన

కొండాపూర్;మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అర్చన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధి నుంచి రక్షణ కల్పించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుశీల, అంగన్‌వాడీ టీచర్ మరుతమ్మ, ఆశా కార్యకర్త మంజుల పాల్గొన్నారు.