BREAKING
జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్

Select Suryaa Now
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్

పటాన్‌చెరు;ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ ఇస్నాపూర్, పాశమైలారం గ్రామాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.