BREAKING
జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం

ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు

Select Suryaa Now
ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు

ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు  

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.చిత్తూరు రూరల్ మండలం ముత్తుకూరు గ్రామ సర్పంచిగా చిట్టి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె టిడిపి నాయకులు చిత్తూరు జిల్లా క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు మేషక్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచరులు అభిమానులతో కలిసి ర్యాలీగా స్థానిక గ్రామ సచివాలయానికి వెళ్లి తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముత్తుకూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నానన్నారు. ముఖ్యంగా తాను సర్పంచిగా విజయం సాధిస్తే చిత్తూరు రూరల్ మండలంలోని తమ ముత్తుకూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. దీన్ని గ్రామ పంచాయతీ లోని ఓటర్లు అందరూ గ్రహించి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ సందర్భంగా చిట్టి కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. 

 

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.