BREAKING
జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు వెల్దుర్తి ఎంపీటీసీ-1 జనసేన అభ్యర్థిగా బాబి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యం - త్రికాల మనోజ్ కుమార్ అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికా అమెరికా-రష్యా మధ్య కొనసాగుతున్న చర్చలు 13వ వార్డులో శ్రీలక్ష్మి రాజేష్‌కు ఘన సన్మానం చైర్‌పర్సన్ అభ్యర్థికి శాలువా, పూలమాలతో ఆత్మీయ స్వాగతం తిరుమలేష్ యాదవ్ ప్రచారానికి జోరు 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత!! ఎస్సై ప్రదీప్ రాజు సుందరి అనిల్ ఔదార్యం.. ఆపరేషన్‌ ఖర్చులకు రూ.15 వేల ఆర్థిక సాయం పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన రామగిరి ఎంపీటీసీ రాజేశ్వరి మల్లేష్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన కుంటిమద్ది ఎంపిటిసి మజ్జిగ సుకన్య!! రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న చలో ఆర్డీవో కార్యాలయం బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*

పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన రామగిరి ఎంపీటీసీ రాజేశ్వరి మల్లేష్

Select Suryaa Now
పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన రామగిరి ఎంపీటీసీ రాజేశ్వరి మల్లేష్

పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన రామగిరి ఎంపీటీసీ రాజేశ్వరి మల్లేష్!!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఈ సందర్భంగా రామగిరి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా ఏకగ్రీవమైన కురుబ రాజేశ్వరి మల్లేష్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు, యువనేత పరిటాల శ్రీరామ్ కు రామగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రామగిరి గ్రామపంచాయతీ ప్రజలకు  రామగిరి ఎంపీటీసీ రాజేశ్వరి మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.