BREAKING
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. హైతీలో దశాబ్ద కాలం తర్వాత జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా భారీ సంఖ్యలో చైనా నౌకల సంచారంపై తైవాన్ తీవ్ర హెచ్చరిక! ఈబోలా డిక్లరేషన్ నిబంధనలను పునఃసమీక్షించండి రష్యా ఫ్యాక్టరీలకు ఉత్తర కొరియా కార్మికులు జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు వెల్దుర్తి ఎంపీటీసీ-1 జనసేన అభ్యర్థిగా బాబి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యం - త్రికాల మనోజ్ కుమార్ అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికా అమెరికా-రష్యా మధ్య కొనసాగుతున్న చర్చలు 13వ వార్డులో శ్రీలక్ష్మి రాజేష్‌కు ఘన సన్మానం చైర్‌పర్సన్ అభ్యర్థికి శాలువా, పూలమాలతో ఆత్మీయ స్వాగతం తిరుమలేష్ యాదవ్ ప్రచారానికి జోరు 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత!! ఎస్సై ప్రదీప్ రాజు సుందరి అనిల్ ఔదార్యం.. ఆపరేషన్‌ ఖర్చులకు రూ.15 వేల ఆర్థిక సాయం పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన రామగిరి ఎంపీటీసీ రాజేశ్వరి మల్లేష్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన కుంటిమద్ది ఎంపిటిసి మజ్జిగ సుకన్య!!

అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికా

Select Suryaa Now
అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం  హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా  హుస్నాబాద్  ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికా

అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా

హుస్నాబాద్

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందించడం వల్ల విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారని, విద్యార్థుల హాజరు శాతంలో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, చదువుపై ఆసక్తి పెంపొందించడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.