BREAKING
అన్ను కపూర్ వ్యాఖ్యలపై స్పందించిన తమన్నా భాటియా బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి మునీందర్ బాధ్యతలు స్వీకరణ పెద్ది సినిమాలో తన పాత్రపై జాన్వీ కపూర్ కామెంట్స్ కొండామర్రిపల్లిలో అట్టహాసంగా పీటర్ రాక్ చర్చి ప్రారంభం : ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదంలో ట్విస్ట్ కరవా చౌత్ మెహందీ గురించి ప్రియాంక చోప్రాపోస్ట్ బొల్లారం డివిజన్ ఎస్ఐ గా పి. మునిందర్ బాధ్యతలు స్వీకరణ 'బ్యాచిలర్ పార్టీ దూ' సినిమాలో కుంచాకో బోబన్ పాత్ర విడుదల 'గేమ్ ఛేంజర్' ఒరిజినల్ కథపై కార్తీక్ సుబ్బరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు నూతన డీవైఈఓగా పద్మావతి బాధ్యతలు స్వీకరణ : శుభాకాంక్షలు తెలిపిన ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ ఆపరేషన్ సిందూర్' సినిమాలో కార్తీక్ ఆర్యన్ డబ్బు గురించి అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా..ప్రవాస జీవితం కోసం నిపుణుల ముఖ్యమైన చిట్కాలు! రూపాయికి అందిన స్వల్ప ఊరట ఉప్పుమాగులూరు ఎంపీటీసీ నామినేషన్‌పై వివాదం టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది: ప్రసాద్‌రెడ్డి ఆరోపణ

జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
 జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

 

 జిన్నారం:జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని సీఐ కార్యాలయాన్ని మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిన్నారం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన నాగార్జున గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసు శాఖ చేపట్టే చర్యలకు తమ వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిన్నారం మాజీ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, సురేష్, వహాబ్,  ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.