BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి

అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా

Select Suryaa Now
అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం  హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా

హుస్నాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందించడం వల్ల విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారని, విద్యార్థుల హాజరు శాతంలో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

 విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, చదువుపై ఆసక్తి పెంపొందించడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.