BREAKING
దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం.. భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం అవతారపురుషుడా.. రాజకీయ ప్రతీకా? పరశురాముడి పురాణం వెనుక మరో కోణం ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం.... జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్ అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి:మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి .. నగరవాసుల ప్రాణాలు హరిస్తున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు.

Select Suryaa Now
ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు.

కళ్యాణదుర్గం: యువ నాయకుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి దేవినేని అవినాష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడిగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, తన మామ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు అండగా నిలుస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న దేవినేని అవినాష్ సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, యువతకు చేరువగా ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆసక్తి కనబరుస్తున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజావేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దేవినేని అవినాష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.