BREAKING
విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ రాజన్న సిరిసిల్ల PRGTA నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్

వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం..

Select Suryaa Now
వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం..

హిందూపురం: - హిందూపురం మండలం కిరికెర గ్రామపంచాయతీ వీవర్స్ కాలనీలో వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి పి.రంగయ్య శుక్రవారం  ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని చౌడేశ్వరి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పార్టీ జెండాలతో సందడి చేశారు.

హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర