BREAKING
నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు

Select Suryaa Now
నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
పట్టణంలో నూతన రేషన్ షాపును తాలూకా సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా పనిచేస్తుందని  నియోజకవర్గంలో  అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నూతన రేషన్ షాప్ డీలర్ నిర్వాహకులు రామాచారి, కౌన్సిలర్లు  హుస్సేన్ భాషా, సలాం, తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

 శ్రీనివాసరావు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా