పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసీపల్లి ఎంపీటీసీ రాధాకృష్ణ!!
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రికార్డు స్థాయిలో టీడీపీ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సందర్భంగా రామగిరి మండలం ఎంసీ పల్లి ఎంపిటిసి గా రాధాకృష్ణ ఏకగ్రీవమైనందుకు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కు, పరిటాల శ్రీరామ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. నాపై నమ్మకం ఉంచి ఎంపిటిసిగా అవకాశం కల్పించినందుకు ప్రజాభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎంసీ పల్లి ఎంపీటీసీ రాధాకృష్ణ పేర్కొన్నారు.