BREAKING
మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు వియత్నాం దేశంలో విద్యా విషయక కార్యక్రమాలను అధ్యయనం చేసిన జిల్లా బృందం తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ విస్తృత ప్రచారం రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా 29వ వార్డులో టీడీపీ అభ్యర్థి పవిత్ర రఘు విస్తృత ప్రచారం కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఘన స్వాగతం ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా ముమ్మర ప్రచారం 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి నూరి ఇక్బాల్ విస్తృత ప్రచారం అనాధ వృద్ధులకు అన్నదానం... ఘనంగా జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ ను నియమించిన బీర్ల ఐలయ్య దివ్యాంగ చిన్నారులకు విద్యాసామాగ్రి పంపిణీ... ఘనంగా మాజీ సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు ఏపీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మిర్యాలగూడ డివిజన్ బృందాలు

36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్..

Select Suryaa Now
36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం..  అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్..

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొట్టం మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను, స్థానిక ప్రజలను ఆమె కలుసుకుని అభ్యర్థి కొట్టం మల్లేశ్వరికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.డివిజన్ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి అవసరం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లతో మదమంచి స్వరూప మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల తరఫున నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.36వ డివిజన్‌లో జరుగుతున్న ఈ ప్రచార కార్యక్రమం స్థానిక ఎన్నికల వాతావరణంలో భాగంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.