BREAKING
ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్ కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్ బద్రీనాథ్‌ నుంచి వస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం.. జోషీమఠ్‌ సమీపంలో 6 మంది దుర్మరణం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ రిపబ్లికన్ల కోసం మస్క్ భారీ ఖర్చు.. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో $445 మిలియన్లకు పైగా విరాళాలు

30వ వార్డులో టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా ముమ్మర ప్రచారం

Select Suryaa Now
30వ వార్డులో టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా ముమ్మర ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 30వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్. మహబూబ్ బాషా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. వార్డులోని వీధులు, కాలనీల్లో పర్యటిస్తూ స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ తనకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి ఒక ఓటు, 30వ వార్డు అభ్యర్థిగా తనకు మరో ఓటు వేసి సైకిల్ గుర్తుపై మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్