BREAKING
ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలి, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను వెంటనే తొలగించాలి, ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, భారత్, బెల్జియం, లక్సెంబర్గ్ దేశాల కీలక భేటీ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 100 కుటుంబాల చేరికలు: విక్షిత్ భారత్ 2047 సాధనలో గ్రామాలను సాధికారత వైపు నడిపించడమే కీలకం రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు - జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు 'తేజాబ్' సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా?.. షారుఖ్ ఖాన్ 'మన్నత్'పై అనిల్ కపూర్ ఆసక్తికర జ్ఞాపకాలు! బీఆర్ఎస్‌లో కాంగ్రెస్ నాయకులు చేరారన్న ప్రచారంలో వాస్తవం లేదు చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్ ఎన్నిక విధులను బాధ్యతతో నిర్వహించాలి..... * ఎంపిడిఓ రవికుమార్ * 250కి పైగా సినిమాల్లో నటించినా.. అందులో కేవలం 11 మాత్రమే మంచి సినిమాలని భావిస్తున్నా: పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు! 28వ డివిజన్‌లో నన్నం శ్రీనివాసులు విస్తృత ప్రచారం రీ-సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గుంటూరు: విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు జీవితాంతం దేశం కోసం అంకితమవుతానని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ!

ఫెన్సింగ్ పోటీల్లో శ్రీ సుధ విద్యార్థుల ప్రతిభ ​రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరి ఎంపిక

Select Suryaa Now
ఫెన్సింగ్ పోటీల్లో శ్రీ సుధ విద్యార్థుల ప్రతిభ ​రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరి ఎంపిక

నంద్యాల (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్),  ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇటీవల నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ (SGF) ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో స్థానిక శ్రీ సుధ హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 విభాగంలో సతీష్, అండర్–14 విభాగంలో ఎం. వరుణ్ చంద్ర తేజ్ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.విద్యార్థుల సాధన పట్ల పాఠశాల కరస్పాండెంట్ సాధానగిరి వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే రకమైన ప్రతిభను కనబరిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, మనోహర్, రవికుమార్, సురేష్‌లను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సాధానగిరి సుదర్శన్, డైరెక్టర్లు రాజా సుధాకర్ గుప్తా, కరణం సూర్యనారాయణ, ప్రిన్సిపల్ మేరీ చార్లెస్, వైస్ ప్రిన్సిపల్ షమీనా, ఉపాధ్యాయులు రవికుమార్, వాసుదేవ తదితరులు పాల్గొన్నారు. సూర్య ప్రతినిధి తారక్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం