BREAKING
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఉత్తర నియోజకవర్గం 54వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారం అంతర్జాతీయ సముద్ర రవాణాకు భారీ గండం జి.ఆర్.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు ముగింపు కార్యక్రమం ఎల్కపల్లి రైతు వేదికలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ రైలు కిందపడి యువకుడు మృతి 49 వ వార్డును ఉత్తమ వార్డుగా చేస్తాను.. వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ కి ఓటేయాలి. 69వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా బీద మస్తాన్ రావు భారీ ర్యాలీ దక్షిణంలో వైసిపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి విస్తృతంగా ప్రచారం ఏదులాపురం అభివృద్ధికి మరో రూ.100 కోట్లు ఉచిత కంటి శిబిరంలో 55 మందికి కంటి పరీక్షలు....* *20 మందికి కంటి ఆపరేషన్లు....* జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి... అంతర్జాతీయ సదస్సుకు అపోలో వైద్యుడికి ఆహ్వానం గ్లెన్ ఫిలిప్స్, డఫీ అద్భుత ప్రదర్శన.. భారత్‌పై న్యూజిలాండ్ భారీ విజయం! జాహ్నవికి భారీ మెజార్టీ ఇవ్వాలి

గుంటూరు: విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
గుంటూరు: విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

గుంటూరులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.బియ్యం అధిక రెట్లకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని చేపల మార్కెట్ రోడ్డులో పలు హోల్ సేల్,రిటైల్ బియ్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.దుకాణాలు,గోదాముల్లోని బియ్యం నిల్వలు,బిల్లుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ తనిఖీలలో జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...

అనిల్ కాంత్.కె....గుంటూరు  ప్రతినిథి