BREAKING
వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి.. మరిశర్ల బాపూజీనాయుడు సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి. శాతవాహన హైస్కూలులో మానసిక ఆరోగ్యంపై అవగాహన చేయూత పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన * జర్నలిస్టులపై దాడులు అమానుషం జలదిగ్బంధంలో ధూళిపూడి ... కష్టాల్లో 30 గృహాలు ఉత్తర నియోజకవర్గం 50 వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు తెలంగాణ జానపద గాయకులకు పూర్తి మద్దతు: డా. చీకోటి ప్రవీణ్ కుమార్ తాడిపత్రిలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం వ్యాపారస్థులంతా తూనికలు - కొలతల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. : దిబ్బనదొడ్డిలో టీడీపీ ప్రచారం తో స్వల్ప ఉద్రిక్తత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కవిత గారి నిర్ణయం అభినందనీయం – కడెం అర్చన వెదురు కుప్పంలో టిడిపి ఇంటింటి ప్రచారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన 'ఓరి నాయనో'.. క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి! గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జెడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని

గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ కి ఓటేయాలి.

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ కి ఓటేయాలి.

 

కూటమి తోనే అభివృద్ధి సాధ్యం

శంకరాపురంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న జడ్పిటిసి టిడిపి అభ్యర్థి సౌమ్య.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని ముండ్లమూరు జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్య అన్నారు. శంకరాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్లకు కరపత్రాల అందిస్తూ సైకిల్ ఓటేసి గెలిపించాలని సౌమ్య ఓటర్ల అభ్యర్థించారు. రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో గ్రామాల్లోని సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని సౌమ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, టిడిపి నాయకులు గూడూరు వెంకట్రావు ,మందలపు పూర్ణయ్య, మందలపు వెంకటేశ్వర్లు, గమిడి హనుమంతరావు, వీరపనేని మురళి, మందలపు అశోక్ బేతపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.