BREAKING
3 నుంచి మద్యం షాపులు మూసివేత *మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.... *ప్రతీ డివిజన్ అభివృద్ధి చేస్తా* అకాల వర్షంతో నేలకొరిగిన వరి పంటలు – రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులకు పరిహారం అందించాలి: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఉప్పాడ చేనేతకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్: ముఖ్య అతిథిగా సోనూ సూద్ పురపోరుకు అంతా రెడీ... భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం సీఎం చేతకానితనం -- ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి నిధులు సరిపోతాయి -- సీఎం రేవంత్ రెడ్డి పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ *

కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఘన స్వాగతం

Select Suryaa Now
కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఘన స్వాగతం

అనంతపురం ప్రతినిధి, మేజర్ న్యూస్:- స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరానికి విచ్చేసిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  తోఖన్ సాహు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఘన స్వాగతం పలికారు.  టోల్‌గేట్ వద్ద కూటమి నాయకులతో కలిసి కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాప్ రిపోర్టర్