BREAKING
నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్ కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్ బద్రీనాథ్‌ నుంచి వస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం.. జోషీమఠ్‌ సమీపంలో 6 మంది దుర్మరణం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

అనాధ వృద్ధులకు అన్నదానం... ఘనంగా జన్మదిన వేడుకలు

Select Suryaa Now
అనాధ వృద్ధులకు అన్నదానం... ఘనంగా జన్మదిన వేడుకలు

వేంపల్లె మేజర్ న్యూస్:స్థానిక మధర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ అనాధ వృధ్ధాశ్రమంలోని వృధ్ధులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు వైసిపి రాష్ట్ర యువనేత రాచినేని వేణుగోపాల్ వెల్లడించారు. శుక్రవారం మాజీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. వృధ్ధుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం అన్నదానంతో పాటు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. తమ అభిమాన నేత జన్మదిన వేడుకలను అనాధల మధ్య నిర్వహించడం సంతోషకరమన్నారు. నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి ఆది నారాయణ రెడ్డి, నాయకులు సింగారెడ్డి భరత్ కుమార్ రెడ్డి, భూషణం, పుల్లయ్యతోట నాగేష్, బ్రహ్మనంద కుమార్, లోకేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.