BREAKING
అద్దంకి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

Select Suryaa Now
పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత  సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత

సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

నేరేడుచర్ల, మేజర్ న్యూస్ 

మండల పరిధిలోని కందులవారిగూడెం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, హౌసింగ్ ఏఈ వంశీ, పంచాయతీ కార్యదర్శి శోభన్ తదితరులు పాల్గొన్నారు.