BREAKING
అద్దంకి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

సవాల్ కు ప్రతి సవాల్

Select Suryaa Now
సవాల్ కు ప్రతి సవాల్


* మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పై 
*గర్జించిన జడ్చర్ల ఎమ్మేల్యే 
•    రూ.25 కోట్ల డీ.డీ చూపిస్తే.
•    ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తా
•    15 రోజుల్లో స్పందించాలని డిమాండ్
•    ఇది భూముల వ్యాపారం  కాదన్న ఎమ్మెల్యే 
•    పదేళ్లుగ చేసిన మోసం చాలన్న అనిరుద్ రెడ్డి 
జడ్చర్ల (సూర్య న్యూస్ ): 
జడ్చర్ల తహాసిల్దార్ ఆఫీసు తో పాటు ఎమ్మేల్యే క్యాంపు ఆఫీసు భవనాన్ని కూల్చేసి ఖాళీ స్థలం త నకు అప్పగిస్తే స్వంత డబ్బులతో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం ప నులు చేపట్టి పూర్తి చే స్తాన ని మాజీ  మంత్రి లక్ష్మారెడ్డి చేసిన సవాల్కు ఎమ్మేల్యే జనంపల్లి అనిరుద్రెడ్డి తన దైన శైలిలో స్పం ధించారు. శుక్రవారం జడ్చర్ల అంబే ద్కర్ కళాభవనంలో ఏర్పా టు చేసిన మీడియా సమా వేశంలో ధీటుగ బదులి చ్చా రు.రూ.25 కోట్లు నగదు లేక డీ డీ చూపిస్తే శిథిలావస్థలో ఉన్న ఎంపీడిఓ ఆఫీసు కూ ల్చేసి  ఆస్పత్రి భవన నిర్మా ణం కొరకు స్థలం అప్పగి స్తానని చెప్పారు.ఇందుకు  సంభం దిం చి ప్రభుత్వంతో మాట్లాడి  ఒప్పిస్తానని ప్రక టించారు.ఇందుకోసం 15 రోజులు టైం ఇస్తు న్నాని తె లిపారు.లేని పక్షంలో 16వ రోజున కాంగ్రెస్ పార్టీ కార్య కర్తల సమక్షంలో లక్ష్మారెడ్డి ఇల్లు ముట్ట డిస్తామని హె చ్చరించారు. రాజకీయం కోసం ఉత్తర ప్రగల్బాలు పలుకకుండ అభివృద్దికోసం స హాకరించాలని డిమాండ్ చేశారు.పదేళ్ల బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో మంత్రి గా పనిచేసిన లక్ష్మారెడ్డి నమ్మకున్న కార్యకర్తలకు రూ. వెయ్యి,రెండు వేలు ఎరగా వేసి తనచుట్టు తి ప్పించుకోవడం తప్పి , చేసి న అభివృద్ది ఏమిలేదని వి మర్శించారు. జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి నిర్మాణంలో ల క్ష్మారెడ్డి మేనల్లుడితో స హా కుటుంభ సభ్యుల అవి నీతి చోటుచేసకుందని అ న్నారు.లక్ష్మారెడ్డి చేత గాని తనం మూలంగ జడ్చర్లలో ఏర్పాటు చేసిన మహిళా డిగ్రీ కళాశాల వెనక్కి వెళ్లిం దని ఆరో పించారు. మహి ళా డిగ్రీ కళాశాల ఏర్పడి రెం డేళ్లు అడ్మిషన్లు జరిగినప్ప టికి ,కనీస వసతీ,సౌక ర్యా లు కల్పించకపోవడం వల్ల అధికారులు కళాశాల గుర్తిం పును రద్దు చేయడం జరిగిం దని అ న్నారు. జడ్చర్లలో  రే వేన్యూ డివిజన్ ఏర్పాటు కా కపోవడం వెనుక మీ హస్తం లేదా అని ఎదురు ప్రశ్నించారు. నియోజకవ ర్గంలోని ఊర్కొండ మండ లాన్ని కల్వకుర్తి రేవేన్యూ డివిజన్లో విలీనం చేయ డం లో మీ హస్తం లేదా అని అన్నారు.మీ హయాంలో జడ్చర్లకు మూడా నిధులు రాకుండ ఎందుకు సంతకం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.జిల్లా కలెక్టర్ ఆఫీ సును జడ్చర్ల ,మహా బూబ్ నగర్  మద్యలో ఏర్పాటు చే యకపోవడం వెనకున్న మ తలబు ఏమిటో చెప్పాలని అన్నారు. జడ్చర్ల సబ్ రిజి స్టర్ ఆఫీసును ఏవరి కోసం ప్రైవేటు భవనంలోకి మా ర్చారో ప్రజల ముందు నిజా లు వెల్లడించాలని డిమాండ్ చేశారు.స్వపక్షంలో విపక్షం అన్నట్లు ప్రజల సమస్యల పరిష్కారం కోరుతో ప్రభు త్వంతో పోరాడు తుంటే, సహాకరించాల్సింది పో యి,తనపై తప్పుడు ఆరోప ణలు చే స్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో జడ్చర్ల పీఏ సీఎస్ అద్యక్షులు సుధర్శ న్ గౌడ్, మాజీ మున్సీపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, మాజీ ఎంపీపీ నిత్యానం దం,మాజీ సర్పంచులు బు క్క వెంకటేషం,బూర్ల వెంకట య్య,మాజీ ఎంపీటీసీ అశో క్ యాదవ్,గోపాల్ యాద వ్,మాజీ కౌన్సీలర్లు రమేష్, వెంకటయ్య,కుమ్మరి రాజు తధితరులు ఉన్నారు.
ఫోటో : 
01 : మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మేల్యే అనిరుద్రెడ్డి తధితరులు.
_________