BREAKING
మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు వియత్నాం దేశంలో విద్యా విషయక కార్యక్రమాలను అధ్యయనం చేసిన జిల్లా బృందం తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ విస్తృత ప్రచారం రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా 29వ వార్డులో టీడీపీ అభ్యర్థి పవిత్ర రఘు విస్తృత ప్రచారం కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఘన స్వాగతం ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా ముమ్మర ప్రచారం 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి నూరి ఇక్బాల్ విస్తృత ప్రచారం అనాధ వృద్ధులకు అన్నదానం... ఘనంగా జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ ను నియమించిన బీర్ల ఐలయ్య దివ్యాంగ చిన్నారులకు విద్యాసామాగ్రి పంపిణీ... ఘనంగా మాజీ సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు ఏపీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మిర్యాలగూడ డివిజన్ బృందాలు

సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు

Select Suryaa Now
సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు

సూర్య న్యూస్ దర్శి. ప్రతి ఒక్కరు సౌర శక్తిని వాడుకొని కాలుష్య రహిత భవిష్యత్తుకు నాంది పలకాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ కట్ట వెంకటేశ్వర్లు కోరారు. ముండ్లమూరు రాజంపల్లి దోసకాయలపాడు లోగల సోలార్ పవర్ ప్లాంట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యస్. ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచితంగా లభించే సూర్యకాంతి మన జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు. సౌర శక్తిని వినియోగించుకొని కరెంటు బిల్లులకు స్వస్తి పలకాలని ఆయన కోరారు. ముండ్లమూరు శంకరాపురం గ్రామాల్లో గల విద్యుత్ సబ్ స్టేషనులనుఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దర్శి విద్యుత్ శాఖ ఈ. ఈ రామయ్య ,ఏడిఈ వెంకటేశ్వర్లు, ఎ. ఈ ఇమ్మానియేల్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.