BREAKING
అద్దంకి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు

Select Suryaa Now
కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు

అల్లీపురం, మేజర్ న్యూస్ :  మా కుటుంబానికి మొదటి నుంచి ఎంతో ఆత్మీయులైన వారంతా కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉండటం సంతోషం.  1వ డివిజన్ లో మా ఈశ్వరయ్య కుమారుడు చిరంజీవి, 2వ డివిజన్ లో మా రెహమాన్ కుమారుడు జావీద్, 3వ డివిజన్ లో మా అనిల్ సతీమణి మధుపావని, 5వ డివిజన్ లో మా అబ్రహం బరిలో ఉన్నారు.  మొదట మా శ్రీనివాసమహల్ లో, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అబ్రహం చాలా మంచి వ్యక్తి..మా కుటుంబానికి ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉంది.  వీరందరికీ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదమలు.  బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడంపై వైసీపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు వేసి అడ్డుకుంది.  కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినా జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని చాటుకున్నారు. నెల్లూరు మేయర్ గా బరిలో ఉన్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి