BREAKING
అద్దంకి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే సౌర శక్తి వైపు అడుగులు.. కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం

సూర్య నర్సింగాపూర్: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి హరిహర క్షేత్రం నర్సింగాపూర్ పోషక సమితి ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శ్రీమంతుల లక్ష్మీ గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో అంత్యక్రియల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హరిహర క్షేత్రం నర్సింగాపూర్ పోషక సమితి ట్రస్ట్ సభ్యులు స్పందించి బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అంతేకాకుండా, విషాద సమయంలో గ్రామానికి వచ్చిన మృతురాలి సమీప బంధువులకు భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు. కష్టకాలంలో ఆర్థికంగా, మానవతా దృక్పథంతో కుటుంబానికి అండగా నిలవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.