ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక
చిన్న చింతకుంట, సూర్య న్యూస్,
దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిన్న చింతకుంట ఎస్సీ సెల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పి నాగరాజు ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి నాగరాజు తెలిపారు
అధ్యక్షులుగా, ఎస్ సురేష్
ఉపాధ్యక్షులుగా, జి, రాజు, నరసింహ
ప్రధాన కార్యదర్శి గా మహేష్
సహాయ కార్యదర్శులుగా మదన్ అజయ్
కోశాధికారిగా, శ్రీకాంత్ తో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో దేవరకద్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు,ఎస్ వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, రంజిత్ రెడ్డి
మాజీ కోఆప్షన్ సభ్యులు మహమూద్, గ్రామ పార్టీ అధ్యక్షులు, పోర్ల వెంకటేష్, కార్యదర్శి, ఎస్ ఆర్ సంసోన్
మండల కాంగ్రెస్ నాయకులు, ఎద్దుల మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ప్రతాప్, శేఖర్, సొలోమోన్, కృపాకర్, మోష, చాకలి అశోక్, ప్రవీణ్, ఇస్సాక్ విజయ్ డేవిడ్ మాసన్న తదితరులు పాల్గొన్నారు
ప్రేమయ్య చిన్నచింతకుంట