BREAKING
విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ రాజన్న సిరిసిల్ల PRGTA నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పుట్టపర్తి ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతున్న పుట్టపర్తి రూరల్ మండల ఎంపిటిసి,జెడ్పిటిసి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  శ్యామ్ ప్రసాద్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
పోస్టల్ బ్యాలెట్ వేయడానికి వచ్చే ఓటర్లకు హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.పోస్టల్ బ్యాలెట్ కవర్లు,డిక్లరేషన్ ఫారమ్‌లలో నమోదు చేయాల్సిన వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా సరైన పద్ధతిలో పూరించేలా ఓటర్లకు మార్గదర్శనం చేయాలన్నారు.
సరైన అవగాహన కల్పించడం వల్ల ఓటర్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓట్లు చెల్లకుండా పోకుండా కాపాడవచ్చునని స్పష్టం చేశారు.