BREAKING
సౌర శక్తి వైపు అడుగులు కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు. యస్.ఈ కే వెంకటేశ్వర్లు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

సూర్య కరీంనగర్: చదువుతో పాటు క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని కళాశాలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అవసరమైన వసతులు కల్పించడంతో పాటు నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.