BREAKING
పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ రాజన్న సిరిసిల్ల PRGTA నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్ చలో ఇంద్రవెల్లి సభకు కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు.

తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం

Select Suryaa Now
తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం

 సూర్య కరీంనగర్:తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ కరీంనగర్ జిల్లా అనుబంధ విభాగాల కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా దళిత వింగ్ (District Dalit Wing) అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు చంటి శ్రీనివాస్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు, పార్టీ అగ్రనాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో దళిత సామాజిక వర్గాల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన తరపున నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ఆశయాల సాధనకు శ్రేణులను ఏకోన్ముఖం చేస్తూ ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.చంటి శ్రీనివాస్ నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు దళిత సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.